| ॐ श्री परमात्मने नमः अथ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः | ఓం శ్రీ పరమాత్మనే నమః అథ సప్తమోऽధ్యాయః జ్ఞానవిజ్ఞానయోగః |
Om Shri Paramatmane Namaha
This marks the beginning of Chapter 7 – The Path of Knowledge and Wisdom (Jñāna-Vijñāna-Yogaḥ).
| श्रीभगवानुवाच मय्यासक्तमना: पार्थ योगं युञ्जन्मदाश्रय:। असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु॥ 7.1॥ | శ్రీభగవానువాచ మయ్యాసక్తమనాః పార్ధ యోగం యుజ్జన్మదాశ్రయః। అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు॥ 7.1॥ |
| भगवान बोले – हे पार्थ, अपने मन को मुझमें लगाकर और मेरे आश्रय में रहकर योग का अभ्यास करो। अब सुनो कि तुम मुझे संपूर्ण रूप से और बिना संदेह कैसे जान सकते हो. | భగవంతుడు పలికెను – హే పార్థ! నీ మనస్సును నాలో నిలిపి, నా ఆశ్రయాన్ని పొందుతూ యోగాన్ని అభ్యసించు. ఇప్పుడు విను – నీవు నన్ను సంపూర్ణంగా, ఎటువంటి సందేహం లేకుండా ఎలా తెలుసుకోవచ్చో చెబుతాను. |
śhrī bhagavān uvācha
Bhagavan said – O Partha! Fix your mind on Me, take refuge in Me, and practice yoga. Now listen – I will tell you how you can know Me completely and without any doubt.
mayy āsakta-manāḥ pārtha yogaṁ yuñjan mad-āśhrayaḥ
asaṁśhayaṁ samagraṁ māṁ yathā jñāsyasi tach chhṛiṇu॥ 7.1॥
| ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः। यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते॥ 7.2॥ | జ్ఞానం తేఽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః। యజ్జ్ఞాత్వా నేహ భూయోఽన్యజ్జ్ఞాతవ్యమవశిష్యతే॥ 7.2॥ |
| तेरे लिये मैं विज्ञानसहित ज्ञान सम्पूर्णतासे कहूँगा, जिसको जाननेके बाद फिर यहाँ कुछ भी जानना बाकी नहीं रहेगा। | నీ కోసం నేను ఇప్పుడు విజ్ఞానంతో కూడిన సంపూర్ణ జ్ఞానాన్ని వివరిస్తాను. ఇది తెలుసుకున్న తరువాత ఈ లోకంలో ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. |
jñānaṁ te ’haṁ sa-vijñānam idaṁ vakṣhyāmyaśheṣhataḥ
For you, I will impart complete knowledge along with wisdom. After knowing this, nothing else will remain to be known in this world.
yaj jñātvā neha bhūyo ’nyaj jñātavyam avaśhiṣhyate॥ 7.2॥
| मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये। यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः॥ 7.3॥ | మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే। యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః॥ 7.3॥ |
| हजारों मनुष्योंमें कोई एक वास्तविक सिद्धिके लिये यत्न करता है और उन यत्न करनेवाले सिद्धोंमें कोई एक ही मुझे तत्त्वसे जानता है. | వేలాది మంది మనుషుల్లో ఎవరో ఒకరు మాత్రమే నిజమైన సిద్ధిని పొందేందుకు ప్రయత్నిస్తారు. అటువంటి ప్రయత్నం చేసే సిద్ధులలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను తత్వస్వరూపంగా తెలుసుకుంటారు. |
manuṣhyāṇāṁ sahasreṣhu kaśhchid yatati siddhaye
Among thousands of men, one perchance strives for perfection; even among those successful strivers, only one perchance knows Me in essence.
yatatām api siddhānāṁ kaśhchin māṁ vetti tattvataḥ॥ 7.3॥
| भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च। अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा॥ 7.4॥ | భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ। అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా॥ 7.4॥ |
| पृथ्वी, जल, अग्नि, वायु और आकाश तथा मन, बुद्धि और अहंकार – यह आठ प्रकार से विभक्त हुई मेरी प्रकृति है. | భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి మరియు అహంకారం – ఇవి ఎనిమిది రకాలుగా విభజించబడిన నా ప్రకృతియే. |
bhūmir āpo ’nalo vāyuḥ khaṁ mano buddhir eva cha
Earth, water, fire, air, space, mind, intellect, and ego – these eight elements constitute My separated material nature.
ahaṅkāra itīyaṁ me bhinnā prakṛitir aṣhṭadhā॥ 7.4॥
| अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम्। जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्॥ 7.5॥ | అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్। జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్॥ 7.5॥ |
| हे महाबाहो ! यह अपरा प्रकृति है। इससे भिन्न मेरी जीवरूपी पराप्रकृति को जानो, जिससे यह जगत् धारण किया जाता है।। | హే మహాబాహో! ఇది అపరా ప్రకృతి. దీనికి భిన్నమైన, నా జీవరూప పరా ప్రకృతిని తెలుసుకో, దేనిచే ఈ జగత్ ధారణ చేయబడుతోంది. |
apareyam itas tv anyāṁ prakṛitiṁ viddhi me parām
This material nature is inferior, but beyond it, O mighty-armed Arjuna, is My superior nature, the conscious living beings, which sustain this world.
jīva-bhūtāṁ mahā-bāho yayedaṁ dhāryate jagat॥ 7.5॥
| एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय। अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा॥ 7.6॥ | ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ। అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా॥ 7.6॥ |
| अपरा और परा — इन दोनों प्रकृतियोंके संयोगसे ही सम्पूर्ण प्राणी उत्पन्न होते हैं, ऐसा तुम समझो। मैं सम्पूर्ण जगत् का प्रभव तथा प्रलय हूँ। | అపరా మరియు పరా ప్రకృతుల సంయోగం వల్లనే సమస్త ప్రాణులు ఉద్భవిస్తాయని నీవు తెలుసుకో. నేను ఈ సమస్త జగత్తుకు ఆది మరియు అంతముకూడా. |
etad-yonīni bhūtāni sarvāṇīty upadhāraya
Understand that all living beings are born from the union of both the lower (Apara) and higher (Para) natures. I am the source of creation and dissolution of the entire universe.
ahaṁ kṛitsnasya jagataḥ prabhavaḥ pralayas tathā॥ 7.6॥
| मत्तः परतरं नान्यत्किंचिदस्ति धनंजय। मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव॥ 7.7॥ | మత్తః పరతరం నాన్యత్‌కించిదస్తి ధనంజయ। మయి సర్వమిదం ప్రోతం సూక్త్రే మణిగణా ఇవ॥ 7.7॥ |
| हे धनंजय, मुझसे श्रेष्ठ और कोई नहीं है। यह सम्पूर्ण संसार मुझमें उसी प्रकार गुंथा हुआ है, जैसे सूत्र में मणियों की माला पिरोई होती है. | హే ధనంజయ! నన్ను మించినవాడు ఎవరూ లేరు. ఈ సమస్త జగత్తు నాలోనే గూడ్చబడి ఉంది, మణుల మాల ఓ దారంలో పోదించినట్లుగా. |
mattaḥ parataraṁ nānyat kiñchid asti dhanañjaya
O Dhananjaya, there is nothing superior to Me. Everything in this world is strung upon Me like pearls on a thread.
mayi sarvam idaṁ protaṁ sūtre maṇi-gaṇā iva॥ 7.7॥
| रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः। प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु॥ 7.8॥ | రసోఽహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః। ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు॥ 7.8॥ |
| हे कौन्तेय, मैं जल में रस हूँ, चंद्रमा और सूर्य की प्रभा हूँ, सभी वेदों में ॐ (प्रणव) हूँ, आकाश में शब्द हूँ और मनुष्यों में पुरुषत्व (शक्ति) हूँ | ఓ కౌంతేయా, నీటిలోని రుచిగా నేనే ఉన్నాను, చంద్రుడు, సూర్యుడిలోని ప్రకాశంగా నేనే ఉన్నాను. అన్ని వేదాలలో ప్రణవ (ఓం) నేనే, ఆకాశంలో శబ్దంగా, మనుషుల్లో పౌరుషంగా నేనే ఉన్నాను. |
raso ’ham apsu kaunteya prabhāsmi śhaśi-sūryayoḥ
O Kaunteya, I am the taste in water, the radiance in the sun and moon, the sacred syllable Om in the Vedas, the sound in the ether, and the strength in men.
praṇavaḥ sarva-vedeṣhu śhabdaḥ khe pauruṣhaṁ nṛiṣhu॥ 7.8॥
| पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ। जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु॥ 7.9॥ | పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ। జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు॥ 7.9॥ |
| मैं पृथ्वी में पवित्र सुगंध हूँ, अग्नि में तेज हूँ, सभी प्राणियों में जीवन हूँ और तपस्वियों में तप (साधना) हूँ. | నేను భూమిలో పవిత్రమైన సుగంధంగా ఉన్నాను, అగ్నిలో తేజంగా ఉన్నాను, అన్ని ప్రాణులలో జీవంగా ఉన్నాను, తపస్వులలో తపస్సుగా ఉన్నాను |
puṇyo gandhaḥ pṛithivyāṁ cha tejaśh chāsmi vibhāvasau
I am the pure fragrance in the earth, the brilliance in fire, the life in all beings, and the austerity in ascetics.
jīvanaṁ sarva-bhūteṣhu tapaśh chāsmi tapasviṣhu॥ 7.9॥
| बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम्। बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्॥ 7.10॥ | బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్। బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్॥ 7.10॥ |
| हे पार्थ, सभी प्राणियों का सनातन बीज (मूल कारण) मैं ही हूँ। मैं बुद्धिमानों की बुद्धि और तेजस्वियों का तेज हूँ. | ఓ అర్జునా, సమస్త ప్రాణులకూ సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని నేనే. |
bījaṁ māṁ sarva-bhūtānāṁ viddhi pārtha sanātanam
O Partha, know that I am the eternal seed of all beings. I am the intelligence of the intelligent and the brilliance of the radiant.
buddhir buddhimatām asmi tejas tejasvinām aham॥ 7.10॥
| बलं बलवतां चाहं कामरागविवर्जितम्। धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ॥ 7.11॥ | బలం బలవతాం చాహం కామరాగవివర్జితం। ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ॥ 7.11॥ |
| हे भरतवंशियोंमें श्रेष्ठ अर्जुन ! बलवालोंमें काम और रागसे रहित बल मैं हूँ। मैं सब प्राणियोंमें धर्मसे अविरुद्ध (धर्मयुक्त) काम मैं हूँ। | ఓ భరతర్షభా, నేను బలవంతుల బలంగా ఉన్నాను, కాని అది కామ, రాగరహితమైనది. అలాగే, అన్ని ప్రాణులలో ధర్మానికి విరుద్ధం కాని కామం నేనే. |
balaṁ balavatāṁ chāhaṁ kāma-rāga-vivarjitam
O Bharatarshabha, I am the strength of the strong, devoid of desire and attachment. I am the desire in beings that is not contrary to dharma.
dharmāviruddho bhūteṣhu kāmo ’smi bharatarṣhabha॥ 7.11॥
| ये चैव सात्त्विका भावाः राजसास्तामसाश्च ये। मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि॥ 7.12॥ | యే చైవ సాత్త్వికా భావాః రాజసాస్తామసాశ్చ యే। మత్త ఎవేతి తాన్‌విద్ధి న త్వహం తేషు తే మయి॥ 7.12॥ |
| तथा जो सात्त्विक सत्त्वगुणसे उत्पन्न हुए भाव पदार्थ हैं और जो राजस रजोगुणसे उत्पन्न हुए एवं तामस तमोगुणसे उत्पन्न हुए भाव पदार्थ हैं उन सबको अर्थात् प्राणियोंके अपने कर्मानुसार ये जो कुछ भी भाव उत्पन्न होते हैं उन सबको तू मुझसे ही उत्पन्न हुए जान। यद्यपि वे मुझसे उत्पन्न होते हैं तथापि मैं उनमें नहीं हूँ अर्थात् संसारी मनुष्योंकी भाँति मैं उनके वशमें नहीं हूँ परंतु वे मुझमें हैं यानी मेरे वशमें हैं मेरे अधीन हैं। | సాత్త్విక, రాజస, తామస గుణాలు – ఇవన్నీ నా నుంచే వచ్చాయి. కాని నేను వాటిలో లేను, అవే నాలో ఉన్నాయి |
ye chaiva sāttvikā bhāvā rājasās tāmasāś cha ye
All the states of being—whether sattvic (pure), rajasic (passionate), or tamasic (ignorant)—originate from Me. But I am not in them; they are in Me.
matta eveti tān viddhi na tvahaṁ teṣu te mayi॥ 7.12॥
| त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत्। मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्॥ 7.13॥ | త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్। మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్॥ 7.13॥ |
| यह सम्पूर्ण जगत् इन तीन गुणों से मोहित होकर मुझको (जो इनसे परे और अविनाशी हूँ,) नहीं जानता॥ | ఈ మూడు గుణాల వల్ల ఈ మొత్తం జగత్తు మోహితమై ఉంది, అందువల్ల నేను వీటి కంటే అతి ఉన్నతమైన, అవినాశినై ఉన్నానని తెలుసుకోలేరు. |
tribhir guṇa-mayair bhāvair ebhiḥ sarvam idaṁ jagat
The entire world, being deluded by these three modes (gunas), does not recognize Me, who is beyond them and imperishable.
mohitaṁ nābhijānāti mām ebhyaḥ param avyayam॥ 7.13॥
| दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया। मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते॥ 7.14॥ | దైవి హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా। మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే॥ 7.14॥ |
| निश्चय ही यह मेरी गुणमयी माया दिव्य है और अत्यन्त दुस्तर है। परन्तु जो पुरुष केवल मुझको ही शरण लेते हैं, वे इस माया को पार कर जाते हैं. | ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి, (మాయను), అధిగమించుట చాలా కష్టతరమైనది. కానీ, నన్నేఆశ్రయించినవాళ్ళు దానినిసునాయాసముగా దాటిపోగలరు. |
daivī hyeṣhā guṇa-mayī mama māyā duratyayā
This divine illusion (maya) of Mine, consisting of the three modes (gunas), is difficult to overcome. But those who surrender unto Me alone can cross beyond it.
mām eva ye prapadyante māyām etāṁ taranti te॥ 7.14॥
| न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः। माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः॥ 7.15॥ | న మాం దుష్కృతినో మూడాః ప్రపద్యంతే నరాధమాః। మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః॥ 7.15॥ |
| जो कोई पापकर्म करनेवाले मूढ़ और नराधम हैं अर्थात् मनुष्योंमें अधम नीच हैं एवं मायाद्वारा जिनका ज्ञान छीन लिया गया है वे हिंसा मिथ्याभाषण आदि आसुरी भावोंके आश्रित हुए मनुष्य मुझ परमेश्वरकी शरणमें नहीं आते. | దుష్కర్ములు, మూర్ఖులు, అధములు, మాయచే జ్ఞానం కోల్పోయినవారు, ఆసుర స్వభావం కలవారు నన్ను శరణు కోరరు. |
na māṁ duṣkṛtino mūḍhāḥ prapadyante narādhamāḥ
The evil-doers, the foolish, the lowest among men, whose knowledge is stolen by illusion, and who partake of the nature of demons, do not surrender unto Me
māyayāpahṛta-jñānā āsuraṁ bhāvam āśritāḥ॥ 7.15॥
| चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन। आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ॥ 7.16॥ | చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున। ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ॥ 7.16॥ |
| हे भारत आर्त अर्थात् चोर व्याघ्र रोग आदिके वशमें होकर किसी आपत्तिसे युक्त हुआ जिज्ञासु अर्थात् भगवान्का तत्त्व जाननेकी इच्छावाला अर्थार्थी यानी धनकी कामनावाला और ज्ञानी अर्थात् विष्णुके तत्त्वको जाननेवाला- हे अर्जुन ये चार प्रकारके पुण्यकर्मकारी मनुष्य मेरा भजनसेवन करते हैं. | ఓ భరతశ్రేష్ఠుడా, నాలుగు రకముల ధర్మ-పరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమౌతారు — ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానము నందు స్థితులై ఉన్న వారు. |
chatur-vidhā bhajante māṁ janāḥ sukṛtino ’rjuna
O Arjuna, four kinds of pious people worship Me— (1) the distressed, (2) the seekers of knowledge, (3) the seekers of wealth, and (4) the wise.
ārto jijñāsur arthārthī jñānī cha bharatarṣhabha॥ 7.16॥
| तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते। प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः॥ 7.17॥ | తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే। ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః॥ 7.17॥ |
| उनमें भी मुझ से नित्ययुक्त, अनन्य भक्ति वाला ज्ञानी श्रेष्ठ है, क्योंकि ज्ञानी को मैं अत्यन्त प्रिय हूँ और वह मुझे अत्यन्त प्रिय है. | వీరందరిలో, జ్ఞానంతో నన్ను పూజించే వారు, మరియు నా పట్ల దృఢ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని, అందరి కంటే, శ్రేష్ఠమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైనవాడిని మరియు వారు నాకు ప్రియమైనవారు. |
teṣhāṁ jñānī nitya-yukta eka-bhaktir viśhiṣhyate
Among them, the wise one who is ever steadfast and devoted to Me alone is the best. For I am exceedingly dear to the wise, and he is exceedingly dear to Me.
priyo hi jñānino ’tyartham ahaṁ sa cha mama priyaḥ॥ 7.17॥
| उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम्। आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम्॥ 7.18॥ | ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్। ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్॥ 7.18॥ |
| ये सब ( पहले कहे हुए) भक्त उदार हैं, परन्तु ज्ञानी तो साक्षात् मेरा ही स्वरूप है, ऐसा मेरा मत है। क्योंकि वह आत्मनिष्ठ होकर मुझ परमगति को ही प्राप्त होता है॥ | ఈ భక్తులందరూ ఉదారులు, కానీ జ్ఞాని నా స్వరూపమే అని నా అభిప్రాయం. ఎందుకంటే, అతను ఆత్మనిష్ఠుడై నన్నే పరమగతిగా పొందుతాడు. |
udārāḥ sarva evaite jñānī tv ātmaiva me matam
All these devotees are noble, but the wise one is verily My own self. For, being steadfast (firm) in Me, he attains the highest goal—Me alone.
āsthitaḥ sa hi yuktātmā mām evānuttamāṁ gatim॥ 7.18॥
| बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते। वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः॥ 7.19॥ | బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే। వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః॥ 7.19॥ |
| अनेक जन्मों की आध्यात्मिक साधना के बाद, ज्ञान से सम्पन्न व्यक्ति यह जानकर कि सब कुछ मैं ही हूँ, मेरी शरण में आता है। ऐसा महात्मा वास्तव में अत्यंत दुर्लभ होता है। | ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత, జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి, ఉన్నదంతా నేనే అని తెలుసుకొని, నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు. |
bahūnāṁ janmanām ante jñānavān māṁ prapadyate
At the end of many births, the wise one surrenders unto Me, knowing that Vasudeva (Krishna) is everything. Such a great soul is very rare.
vāsudevaḥ sarvam iti sa mahātmā su-durlabhaḥ॥ 7.19॥
| कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः। तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया॥ 7.20॥ | కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః। తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా॥ 7.20॥ |
| जिनका ज्ञान कामनाओं द्वारा हर लिया गया है, वे अपनी स्वभावजन्य प्रवृत्ति के अनुसार अन्य देवताओं की शरण में जाते हैं और विशेष नियमों को अपनाकर उनकी पूजा करते हैं. | కామనలచే వారి జ్ఞానం హరించబడినవారు, తమ స్వభావానికి అనుగుణంగా ఇతర దేవతలను ఆశ్రయించి, ఆ దేవతలను పూజించేందుకు వివిధ నియమాలను పాటిస్తారు |
kāmais tais tair hṛita-jñānāḥ prapadyante ’nya-devatāḥ
Those whose knowledge has been stolen by desires surrender to other deities, following various rules and rituals according to their own nature.
taṁ taṁ niyamam āsthāya prakṛityā niyatāḥ svayā॥ 7.20॥
| यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति। तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्॥ 7.21॥ | యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి। తస్య తస్యాచలం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్॥ 7.21॥ |
| जो-जो भक्त जिस-जिस देवताका श्रद्धापूर्वक पूजन करना चाहता है, उस-उस देवताके प्रति मैं उसकी श्रद्धाको दृढ़ कर देता हूँ। | ఏ భక్తుడు ఏ దేవతను భక్తిపూర్వకంగా ఆరాధించాలనుకుంటాడో, అతనికి ఆ దేవతపై నిలకడైన భక్తిని నేను కలిగిస్తాను. |
yo yo yāṁ yāṁ tanuṁ bhaktaḥ śhraddhayārchitum ichchhati
Whatever celestial form a devotee seeks to worship with faith, I make that faith steady and unshakable for him.
tasya tasya-achalāṁ śhraddhāṁ tām eva vidadhāmy aham॥ 7.21॥
| स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते। लभते च ततः कामान्मयैव विहितान्हि तान्॥ 7.22॥ | స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే | లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్ ॥ 7.22॥ |
| वह मनुष्य उस श्रद्धा से युक्त होकर उस देवता की उपासना करता है और उसके द्वारा इच्छित भोगों को प्राप्त कर लेता है। परन्तु वास्तव में वे भोग मुझ (भगवान) द्वारा ही प्रदान किए जाते हैं. | శ్రద్ధా విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధించును మరియు కోరుకున్న భోగాలను పొందును. కానీ, నిజానికి ఆ భోగాలను సమకూర్చి పెట్టేది నేనే. |
sa tayā śhraddhayā yuktaḥ tasyārādhanam īhate
Endowed with that faith, the devotee worships that deity and obtains his desired objects. But in reality, those benefits are granted by Me alone.
labhate cha tataḥ kāmān mayāiva vihitān hi tān॥ 7.22॥
| अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम्। देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि॥ 7.23॥ | అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం। దేవాన్దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి॥ 7.23॥ |
| किन्तु उन अल्पबुद्धि वाले मनुष्यों को जो देवताओं की उपासना से फल प्राप्त होते हैं, वे नाशवान होते हैं। देवताओं के उपासक देवताओं को प्राप्त होते हैं और मेरे भक्त मुझको प्राप्त होते हैं. | కానీ ఈ అల్ప-జ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించే వారు ఆయా దేవతల లోకానికి వెళతారు, నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు. |
antavattu phalaṁ teṣāṁ tad bhavatyalpa-medhasām
But the fruits gained by these people of small intelligence are perishable. Worshippers of the demigods go to the demigods, but My devotees come to Me alone.
devān deva-yajo yānti mad-bhaktā yānti mām api॥ 7.23॥
| अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः। परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम्॥ 7.24॥ | అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః। పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్॥ 7.24॥ |
| बुद्धिहीन मनुष्य मेरे सर्वश्रेष्ठ अविनाशी परमभावको न जानते हुए अव्यक्त (मन-इन्द्रियोंसे पर) मुझ सच्चिदानन्दघन परमात्माको मनुष्यकी तरह ही शरीर धारण करनेवाला मानते हैं. | అజ్ఞానులు నా నిత్య, పరమ స్థితిని అర్థం చేసుకోలేక, నాశవంతమైన శరీరాన్ని ధరించినవాడినని నన్ను మానవమాత్రుడిగా అనుకుంటారు. |
avyaktaṁ vyaktim āpannaṁ manyante mām abuddhayaḥ
The ignorant, not knowing My supreme and imperishable nature, think that I have assumed this human form.
paraṁ bhāvam ajānanto mamāvyayam anuttamam॥ 7.24॥
| नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः। मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम्॥ 7.25॥ | నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః। మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్॥ 7.25॥ |
| मैं योगमाया से ढका होने के कारण सबके लिए प्रत्यक्ष नहीं होता। यह अज्ञानी (मूढ़) लोग मुझे अजन्मा और अविनाशी नहीं जानते. | నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను. కాబట్టి జ్ఞానము లేని వారు నేను పుట్టుక లేని వాడినని మరియు నాశనం లేనివాడినని తెలుసుకోలేరు. |
nāhaṁ prakāśaḥ sarvasya yoga-māyā-samāvṛitaḥ
Being veiled (hidden) by My divine energy (yogamaya), I am not manifest to all. The ignorant do not recognize Me as unborn and imperishable.
mūḍho ’yaṁ nābhijānāti loko mām ajam avyayam॥ 7.25॥
| वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन। भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन॥ 7.26॥ | వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున। భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన॥ 7.26॥ |
| हे अर्जुन! मैं भूतकाल, वर्तमान और भविष्य के सब प्राणियों को जानता हूँ, परन्तु मुझे कोई नहीं जानता. | హే అర్జున! నేను భూతకాలం, వర్తమానం, భవిష్యత్తును తెలిసిన వాడను. కాని నన్ను ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు. |
vedāhaṁ samatītāni vartamānāni chārjuna
O Arjuna! I know all beings of the past, present, and future, but no one truly knows Me.
bhaviṣyāṇi cha bhūtāni māṁ tu veda na kaśchana॥ 7.26॥
| इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत। सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप॥ 7.27॥ | ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత । సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప॥ 7.27॥ |
| हे भारत (अर्जुन)! समस्त प्राणी जन्म के समय इच्छा और द्वेष से उत्पन्न हुए द्वंद्व रूपी मोह के कारण भ्रम में पड़ जाते हैं। हे परंतप! इस कारण वे ज्ञान से वंचित रहते हैं. | ఓ భారత (అర్జునా)! సమస్త ప్రాణులు పుట్టిన వెంటనే ఇష్టం, ద్వేషం వల్ల కలిగే ద్వంద్వ మోహానికి లోనవుతూ భ్రమలో పడతారు. ఓ పరంతప! ఈ కారణంగా వారు అజ్ఞానంలో చిక్కుకుని ఉంటారు. |
ichchhā-dveṣha-samutthena dvandva-mohena bhārata
O Bharata (Arjuna)! As soon as they are born, all living beings fall into delusion due to the dualities of desire and aversion. O Parantapa (scorcher of foes), because of this, they remain trapped in ignorance.
sarva-bhūtāni sammohaṁ sarge yānti parantapa॥ 7.27॥
| येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम्। ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः॥ 7.28॥ | యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్। తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః॥ 7.28॥ |
| परन्तु जिन पुण्यकर्मा मनुष्योंके पाप नष्ट गये हैं, वे द्वन्द्वमोहसे रहित हुए मनुष्य दृढ़व्रती होकर मेरा भजन करते हैं. | కానీ పుణ్యకర్మల వల్ల పాపాలు నశించిన వారు, ద్వంద్వమోహం నుంచి విముక్తులై, దృఢవ్రతంతో (గట్టిపట్టుదలతో) నన్ను భజిస్తారు. |
yeṣāṁ tv anta-gataṁ pāpaṁ janānāṁ puṇya-karmaṇām
But those whose sins have been destroyed and who are engaged in virtuous acts, become free from the illusion of dualities and worship Me with firm determination.
te dvandva-moha-nirmuktā bhajante māṁ dṛḍha-vratāḥ॥ 7.28॥
| जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये। ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मं कर्म चाखिलम्॥ 7.29॥ | జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే। తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్॥ 7.29॥ |
| जरा (वृद्धावस्था) और मरण (मृत्यु) से मोक्ष पानेके लिये जो मेरा आश्रय लेकर प्रयत्न करते हैं, वे उस ब्रह्मको, सम्पूर्ण अध्यात्मको और सम्पूर्ण कर्मको भी जान जाते हैं. | వృద్ధాప్యం మరియు మరణం నుంచి విముక్తి పొందడానికి నన్ను ఆశ్రయించి ప్రయత్నించే వారు పరబ్రహ్మతత్త్వాన్నీ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు అన్ని కర్మలను పూర్తిగా అర్థం చేసుకుంటారు. |
jarā-maraṇa-mokṣhāya mām āśhritya yatanti ye
Those who strive for liberation from old age and death by taking refuge in Me, come to know Brahman, the self, and all actions in their entirety.
te brahma tad viduḥ kṛitsnam adhyātmaṁ karma chākhilam॥ 7.29॥
| साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः। प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः॥ 7.30॥ | సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః । ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః॥ 7.30॥ |
| जो मनुष्य अधिभूत, अधिदैव और अधियज्ञके सहित मुझे जानते हैं, वे युक्तचेता मनुष्य अन्तकालमें भी मुझे ही जानते हैं अर्थात् प्राप्त होते हैं. | అధిభూతమూ, అధిదైవమూ, అధియజ్ఞాలతో కూడిన నా రూపాన్ని తెలిసినవాళ్ళు మరణకాలంలో కూడా నన్ను మరచిపోరు. |
sādhibhūtādhidaivaṁ māṁ sādhiyajñaṁ cha ye viduḥ
Those who know Me as the Supreme Being governing the material world, the divine realm, and all sacrifices, even at the time of death, remain fully conscious of Me.
prayāṇa-kāle ’pi cha māṁ te vidur yukta-chetasaḥ॥ 7.30॥
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः॥
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోధ్యాయః॥
Om Tat Sat. Thus ends the Seventh Chapter of the Srimad Bhagavad Gita, which is the Upanishad of Brahmavidya (the knowledge of the ultimate truth) and the scripture of Yoga, in the form of a dialogue between Sri Krishna and Arjuna, titled ‘Jnana-Vijnana Yoga’ (The Yoga of Knowledge and Wisdom).
