| ॐ श्री परमात्मने नमः अथ षोडशोऽध्यायः दैवासुर सम्पद्विभाग योगः॥ | ఓం శ్రీ పరమాత్మనే నమః అథ షోడశోధ్యాయః దైవాసుర సంపద్విభాగ యోగః॥ |
Om Shri Paramatmane Namaha
The Yoga of the Division between the Divine and the Demonic
Thus begins Chapter Sixteen: Daivāsura Sampad Vibhāga Yoga
| श्री भगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः। दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्।।16.1।। | శ్రీ భగవానువాచ అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః | దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్।।16.1।। |
| श्री भगवान् ने कहा — अभय, अन्त:करण की शुद्धि, ज्ञानयोग में दृढ़ स्थिति, दान, दम, यज्ञ, स्वाध्याय, तप और आर्जव।। | శ్రీ భగవానువాచ — అభయం, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగంలో స్థిరంగా ఉండటం, దానం, దమనము (ఇంద్రియ నియంత్రణ), యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు మరియు ఆర్జవము (నిజాయితీ). |
śhrī-bhagavān uvācha
The Supreme Lord said — Fearlessness, purity of heart, steadfastness in the yoga of knowledge, charity (charitable acts done without expectation of return) self-control, sacrifice (sacred Vedic ritual involving offerings one’s actions, resources ) study of the scriptures, austerity, and honesty.
abhayaṁ sattva-sanśhuddhir jñāna-yoga-vyavasthitiḥ
dānaṁ damaśh cha yajñaśh cha svādhyāyas tapa ārjavam।।16.1।।
| अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम्। दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम्।।16.2।। | అహింసా సత్యమక్రోధస్త్యాగః శాన్తిరపైశునమ్ | దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్।।16.2।। |
| अहिंसा, सत्य, क्रोध का अभाव, त्याग, शान्ति, अपैशुनम् (किसी की निन्दा न करना), भूतमात्र के प्रति दया, अलोलुपता , मार्दव (कोमलता), लज्जा, अचंचलता।। | అహింస, సత్యం, కోపంలేకపోవడం, త్యాగబుద్ధి, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయసుఖాలు వాంఛించకపోవడం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవడం. |
ahinsā satyam akrodhas tyāgaḥ śhāntir apaiśhunam
Non-violence, truthfulness, freedom from anger, spirit of sacrifice, peace, not speaking ill of others, compassion toward all living beings, detachment from worldly pleasures, gentleness, modesty, and steadiness of mind — these are the noble virtues that lead a person toward true goodness.
dayā bhūteṣhv aloluptvaṁ mārdavaṁ hrīr achāpalam।।16.2।।
| तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता। भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत।।16.3।। | తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా। భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత৷৷16.3৷৷ |
| तेज (प्रभाव), क्षमा, धैर्य, शरीरकी शुद्धि, वैरभावका न रहना और मानको न चाहना, हे भरतवंशी अर्जुन ! ये सभी दैवी सम्पदाको प्राप्त हुए मनुष्यके लक्षण हैं। | తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచి, ద్రోహం చేయకపోవడం, దురభిమానం లేకపోవడం- ఓ భారత వంశస్థుడా అర్జునా! ఇవి దైవ సంపదను పొందిన మనిషి లక్షణాలు. |
tējaḥ kṣamā dhṛtiḥ śaucamadrōhō nātimānitā.
Brilliance, forgiveness, courage, purity of body and mind, freedom from hatred, and the absence of desire for honor —
bhavanti sampadaṅ daivīmabhijātasya bhārata৷৷16.3৷৷
O Arjuna, these are the qualities of one endowed with divine virtues.
| दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च। अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम्।।16.4।। | దంభో దర్పో௨భిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ | అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్।।16.4।। |
| हे पार्थ ! दम्भ करना, घमण्ड करना, अभिमान करना, क्रोध करना, कठोरता रखना और अविवेकका होना भी — ये सभी आसुरीसम्पदाको प्राप्त हुए मनुष्यके लक्षण हैं। | పార్థా! కపటం, గర్వం, కోపం, కఠిన స్వభావం కలిగి ఉండడం, అవివేకం- ఇవన్నీ ఆసుర సంపదను పొందిన మనిషి లక్షణాలు. |
dambho darpo ’bhimānaśh cha krodhaḥ pāruṣhyam eva cha
O Partha! Hypocrisy, arrogance, pride, anger, harshness, and lack of wisdom — these are the qualities of a person
ajñānaṁ chābhijātasya pārtha sampadam āsurīm ।।16.4।।
possessed by demonic or destructive nature.
| दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरी मता। मा शुचः सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव।।16.5।। | దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా | మా శుచః సంపదం దైవీమ్ అభిజాతో௨సి పాండవ।।16.5।। |
| दैवी-सम्पत्ति मुक्तिके लिये और आसुरी-सम्पत्ति बन्धनके लिये है। हे पाण्डव तुम दैवी-सम्पत्तिको प्राप्त हुए हो, इसलिये तुम्हें शोक (चिन्ता) नहीं करना चाहिये। | దైవసంపద మూలంగా మోక్షమూ, అసుర సంపదవల్ల సంసారబంధమూ కలుగుతాయి. అర్జునా! నీవు దైవసంపదలోనే జన్మించావు. కనుక విచారించనక్కరలేదు. |
daivī sampad vimokṣhāya nibandhāyāsurī matā
Divine qualities lead to liberation, while demoniacal qualities cause bondage. O Pandava, you are endowed with divine qualities; therefore, you should not grieve (worry).
mā śhuchaḥ sampadaṁ daivīm abhijāto ’si pāṇḍava।।16.5।।
| द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च। दैवो विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे श्रृणु।।16.6।। | ద్వౌ భూతసర్గౌ లోకే௨స్మిన్ దైవ ఆసుర ఏవ చ | దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు।।16.6।। |
| इस लोकमें दो तरहके प्राणियोंकी सृष्टि है — दैवी और आसुरी। दैवीका तो मैंने विस्तारसे वर्णन कर दिया, अब हे पार्थ ! तुम मेरेसे आसुरीका विस्तार सुनो। | ఈ లోకంలో రెండు రకాల జీవులు ఉన్నారు —దైవ స్వభావం మరియు ఆసుర స్వభావం కలిగినవారు. దైవ స్వభావాన్ని నేను ఇదివరకే వివరంగా చెప్పాను, ఇప్పుడు ఓ పార్ధా! ఆసుర స్వభావం గురించి నన్ను విను. |
dvau bhūta-sargau loke ’smin daiva āsura eva cha
In this world, there are two kinds of beings — those with divine nature and those with demonic nature. I have already described the divine qualities in detail; now, O Partha, listen from me about the demonic ones.
daivo vistaraśhaḥ prokta āsuraṁ pārtha me śhṛiṇu।।16.6।।
| प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः। न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते।।16.7।। | ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః | న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే।।16.7।। |
| आसुरी स्वभाव के लोग न प्रवृत्ति को; जानते हैं और न निवृत्ति को उनमें न शुद्धि होती है, न सदाचार और न सत्य ही होता है | ఆసుర స్వభావం కలిగిన వారు ఏది చేయాలో (ప్రవృత్తి), ఏది చేయకూడదో (నివృత్తి) కూడా తెలియదు. వారిలో పవిత్రత ఉండదు, సదాచారం ఉండదు, సత్యం కూడా ఉండదు. |
pravṛittiṁ cha nivṛittiṁ cha janā na vidur āsurāḥ
People with demonic nature do not know what should be done and what should not be done. They have no purity,
na śhauchaṁ nāpi chāchāro na satyaṁ teṣhu vidyate।।16.7।।
no good conduct, and no truth in them.
| असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम्। अपरस्परसम्भूतं किमन्यत्कामहैतुकम्।।16.8।। | అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ | అపరస్పరసమ్భూతం కిమన్యత్కామహైతుకమ్৷৷16.8৷৷ |
| वे कहा करते हैं कि संसार असत्य, अप्रतिष्ठित और बिना ईश्वरके अपने-आप केवल स्त्री-पुरुषके संयोगसे पैदा हुआ है। इसलिये काम ही इसका कारण है, और कोई कारण नहीं है। | వారు ఇలా అంటారు, ‘ఈ జగత్తులో పరమ సత్యము అనేది ఏదీ లేదు, ఏ రకమైన నైతిక నియమ లేదు, మరియు భగవంతుడు అనేవాడు ఎవరూ లేడు. ఇదంతా స్త్రీ-పురుష సంయోగము వల్లనే ఉద్భవించినది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు.’ అని. |
asatyam apratiṣhṭhaṁ te jagad āhur anīśhvaram
They (those of demonic/materialistic nature) say that the world is without truth, without any moral foundation, and without a supreme God. They believe it is born only from mutual union of male and female, caused by nothing other than lust.
aparaspara-sambhūtaṁ kim anyat kāma-haitukam ।।16.8।।
| एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः। प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः।।16.9।। | ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః । ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః।।16.9।। |
| उपर्युक्त (नास्तिक) दृष्टिका आश्रय लेनेवाले जो मनुष्य अपने नित्य स्वरूपको नहीं मानते, जिनकी बुद्धि तुच्छ है, जो उग्रकर्मा और संसारके शत्रु हैं, उन मनुष्योंकी सामर्थ्यका उपयोग जगत्का नाश करनेके लिये ही होता है। | ఇటువంటి (ఈశ్వరరహితమైన, కేవలం భౌతికవాద) దృష్టిని ఆశ్రయించిన అజ్ఞానులు, అల్పబుద్ధులు, వినాశకరమైన పనులు చేసేవారు ప్రపంచానికి శత్రువులుగా మారి, దాని నాశనానికే దోహదపడతారు. |
etāṁ dṛiṣhṭim avaṣhṭabhya naṣhṭātmāno ’lpa-buddhayaḥ
Such a (materialistic) view, these degraded souls, lacking intelligence and engaging in terrible works, arise as enemies of the world, bent on its destruction.
prabhavanty ugra-karmāṇaḥ kṣhayāya jagato ’hitāḥ ।।16.9।।
| काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः। मोहाद्गृहीत्वासद्ग्राहान्प्रवर्तन्तेऽशुचिव्रताः।।16.10।। | కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః । మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తంతేఽశుచివ్రతాః।।16.10।। |
| कभी पूरी न होनेवाली कामनाओंका आश्रय लेकर दम्भ, अभिमान और मदमें चूर रहनेवाले तथा अपवित्र व्रत धारण करनेवाले मनुष्य मोहके कारण दुराग्रहोंको धारण करके संसारमें विचरते रहते हैं। | తీరని కోరికలను ఆశ్రయించి, దంబము (ఆడంబరం), అభిమానము, మదములతో నిండినవారై, అజ్ఞానం వల్ల అసత్యమైన భ్రాంతులను పట్టుకొని, అపవిత్రమైన నియమాలతో ప్రవర్తిస్తారు. |
kāmam āśhritya duṣhpūraṁ dambha-māna-madānvitāḥ
Taking shelter of insatiable desire, filled with hypocrisy, pride, and arrogance, they hold false beliefs through delusion and engage in impure pursuits with unholy resolves.
mohād gṛihītvāsad-grāhān pravartante ’śhuchi-vratāḥ।।16.10।।
| चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः। कामोपभोगपरमा एतावदिति निश्िचताः।।16.11।। | చింతామపరిమేయాం చ ప్రలయాంతాముపాశ్రితాః । కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ।।16.11।। |
| मरणपर्यन्त रहने वाली अपरिमित चिन्ताओं से ग्रस्त और विषयोपभोग को ही परम लक्ष्य मानने वाले ये आसुरी लोग इस निश्चित मत के होते हैं कि “इतना ही (सत्य, आनन्द) है. | మరణం వరకు అంతము లేని అనంతమైన చింతలను ఆశ్రయించి, ఇంద్రియ సుఖాలను అనుభవించడమే పరమ లక్ష్యమని, అంతకంటే వేరేదీ లేదని గట్టిగా నమ్ముతారు. |
chintām aparimeyāṁ cha pralayāntām upāśhritāḥ
Trapped in endless anxiety until death, they live only for temporary pleasures, convinced that nothing higher exists.
kāmopabhoga-paramā etāvad iti niśhchitāḥ।।16.11।।
| आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः। ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान्।।16.12।। | ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః । ఈహంతే కామభోగార్థమ్ అన్యాయేనార్థసంచయాన్।।16.11।। |
| सैकड़ों आशापाशों से बन्धे हुये, काम और क्रोध के वश में ये लोग विषयभोगों की पूर्ति के लिये अन्यायपूर्वक धन का संग्रह करने के लिये चेष्टा करते हैं।। | వందలాది ఆశలనే పాశాలతో (తాళ్లతో) కట్టివేయబడి, కామక్రోధాలకు లోనై, తమ ఇంద్రియ సుఖాల కోసం అక్రమ మార్గాల్లో ధనాన్ని పోగుచేయడానికి ప్రయత్నిస్తారు. |
āśhā-pāśha-śhatair baddhāḥ kāma-krodha-parāyaṇāḥ
Tied down by hundreds of endless desires and ruled by lust and anger, they try to gather money through unlawful and wrong means just to enjoy life’s pleasures.
īhante kāma-bhogārtham anyāyenārtha-sañchayān।।16.12।।
| इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम्। इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम्।।16.13।। | ఇదమద్య మయా లబ్దమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ । ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్।।16.13।। |
| इतनी वस्तुएँ तो हमने आज प्राप्त कर लीं और अब इस मनोरथको प्राप्त (पूरा) कर लेंगे।,इतना धन तो हमारे पास है ही, इतना धन फिर हो जायगा। | ఈ రోజు నాకు ఇది లభించింది, ఇకపై ఆ కోరికను కూడా తీర్చుకుంటాను. ఈ ధనం ఇప్పుడు నా దగ్గర ఉంది, ముందుముందు ఇంకా ఎక్కువ ధనం నాకే దక్కుతుంది. |
idam adya mayā labdham imaṁ prāpsye manoratham
“I gained this today, and I will fulfill that wish next. This wealth is mine now, and even more will belong to me in the future.”
idam astīdam api me bhaviṣhyati punar dhanam।।16.13।।
| असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि। ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी।।16.14।। | అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి । ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్ సుఖీ।।16.14।। |
| यह शत्रु मेरे द्वारा मारा गया है और दूसरे शत्रुओं को भी मैं मारूंगा, “मैं ईश्वर हूँ और भोगी हूँ, मैं सिद्ध पुरुष हूँ, मैं बलवान और सुखी हूँ| | ఆ శత్రువు నాచేత చంపబడ్డాడు, మిగిలిన శత్రువులను కూడా నేనే చంపుతాను. నేనే అందరికీ ప్రభువును/అధిపతిని, నేనే భోగాలను అనుభవించేవాడిని, నేనే సమర్థుడను, బలవంతుడను మరియు సుఖవంతుడను. |
asau mayā hataḥ śhatrur haniṣhye chāparān api
That enemy has been killed by me, and I shall kill the others as well. I am the lord and master; I am the enjoyer; I am successful, powerful, and happy
īśhvaro ’ham ahaṁ bhogī siddho ’haṁ balavān sukhī।।16.14।।
| आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया। यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः।।16.15।। | ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా । యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః।।16.15।। |
| मैं धनवान् और श्रेष्ठकुल में जन्मा हूँ। मेरे समान दूसरा कौन है,’मैं यज्ञ करूंगा, मैं दान दूँगा, मैं मौज करूँगा – इस प्रकार के अज्ञान से वे मोहित होते हैं। | నేను ధనవంతుడను, గొప్ప వంశంలో పుట్టినవాడను. నాతో సమానమైనవాడు ఇంకెవరున్నారు? నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు ఇస్తాను, ఆనందిస్తాను” అని అజ్ఞానంచేత భ్రాంతి చెంది మాట్లాడతారు |
āḍhyo ’bhijanavān asmi ko ’nyo ’sti sadṛiśho mayā
I am rich and born into a noble family. Who else is equal to me? I shall perform sacrifices, I shall give charity, and I shall rejoice.” Thus, they are deluded by ignorance”.
yakṣhye dāsyāmi modiṣhya ity ajñāna-vimohitāḥ।।16.15।।
| अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः। प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ।।16.16।। | అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః । ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ।।16.16।। |
| अनेक प्रकार से भ्रमित चित्त वाले, मोह जाल में फँसे तथा विषयभोगों में आसक्त ये लोग घोर, अपवित्र नरक में गिरते हैं| | అనేక రకాల భ్రమలతో కూడిన ఆలోచనలతో కలవరపడి, మోహమనే వలలో చిక్కుకొని, ఇంద్రియ సుఖాలపట్ల విపరీతమైన మోజుతో మునిగిపోయేవారు అపవిత్రమైన నరకంలో పడతారు. |
aneka-chitta-vibhrāntā moha-jāla-samāvṛitāḥ
Bewildered by innumerable thoughts, entangled in the net of delusion, and deeply addicted to sense gratification, they fall into a foul and painful hell.
prasaktāḥ kāma-bhogeṣhu patanti narake ’śhuchau।।16.16।।
This verse describes the ultimate downfall of a self-centered, materialistic life.
| आत्मसम्भाविताः स्तब्धा धनमानमदान्विताः। यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम्।।16.17।। | ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః । యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్।।16.17।। |
| अपने आप को ही श्रेष्ठ मानने वाले, स्तब्ध (गर्वयुक्त), धन और मान के मद से युक्त लोग शास्त्रविधि से रहित केवल नाममात्र के यज्ञों द्वारा दम्भपूर्वक यजन करते हैं | తమకు తామే గొప్పవారమని భావించుకుంటూ, వినయం లేకుండా, ధనము మరియు హోదాల మదంతో గర్వించేవారు శాస్త్ర విధులను పట్టించుకోకుండా, కేవలం ఆడంబరం కోసం పేరుకే యజ్ఞాలు/పూజలు చేస్తారు. |
ātma-sambhāvitāḥ stabdhā dhana-māna-madānvitāḥ
They think they are superior to everyone else, lacking humility and filled with pride because of their wealth and status. Ignoring the guidance of the scriptures, they perform rituals and sacrifices only as a name-sake and for show, without true faith or devotion.
yajante nāma-yajñais te dambhenāvidhi-pūrvakam।।16.17।।
| अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः। मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः।।16.18।। | అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః । మామాత్మపరదేహేషు ప్రద్విషంతోఽభ్యసూయకాః।।16.18।। |
| अहंकार, बल, दर्प, काम और क्रोध के वशीभूत हुए परनिन्दा करने वाले ये लोग अपने और दूसरों के शरीर में स्थित मुझ (परमात्मा) से द्वेष करने वाले होते हैं | | అహంకారము, బలము, గర్వము, కామము మరియు క్రోధములను ఆశ్రయించి, తమ శరీరాలలోనూ మరియు ఇతరుల శరీరాలలోనూ ఉన్న నన్ను (పరమాత్మను) ద్వేషిస్తూ, అసూయతో ప్రవర్తిస్తారు. |
ahankāraṁ balaṁ darpaṁ kāmaṁ krodhaṁ cha sanśhritāḥ
Given over to egotism, force, pride, lust, and anger, these envious people hate Me, who dwell within their own bodies and in the bodies of others
mām ātma-para-deheṣhu pradviṣhanto ’bhyasūyakāḥ।।16.18।।
| तानहं द्विषतः क्रूरान्संसारेषु नराधमान्। क्षिपाम्यजस्रमशुभानासुरीष्वेव योनिषु।।16.19।। | తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ । క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు।।16.19।। |
| ऐसे उन द्वेष करने वाले, क्रूरकर्मी और नराधमों को मैं संसार में बारम्बार (अजस्रम्) आसुरी योनियों में ही गिराता हूँ अर्थात् उत्पन्न करता हूँ| | అసూయపరులు, క్రూరులు, అశుభ కార్యాలు చేసేవారు మరియు నరాధములైన వారిని నేను ఈ సంసార చక్రంలో నిరంతరం ఆసురీ (రాక్షస) జన్మలలోనే పడేస్తాను. |
tān ahaṁ dviṣhataḥ krūrān sansāreṣhu narādhamān
Those who are envious, cruel, and evil, the lowest among human beings, I perpetually cast into demonic wombs across the cycles of rebirth.
kṣhipāmy ajasram aśhubhān āsurīṣhv eva yoniṣhu।।16.19।।
| आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि। मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम्।।16.20।। | ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని । మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్।।16.20।। |
| हे कौन्तेय ! वे मूढ़ पुरुष जन्मजन्मान्तर में आसुरी योनि को प्राप्त होते हैं और ( इस प्रकार) मुझे प्राप्त न होकर अधम गति को प्राप्त होते है| | ఓ అర్జునా! జన్మజన్మలకూ రాక్షస జన్మలను పొందే ఆ మూఢులు నన్ను చేరుకోలేక, అంతకంటే నీచమైన అధోగతినే పొందుతారు. |
āsurīṁ yonim āpannā mūḍhā janmani janmani
O son of Kunti, Attaining demonic births life after life, these deluded souls fail to reach Me and slide down to even lower and more degraded states of existence.
mām aprāpyaiva kaunteya tato yānty adhamāṁ gatim।।16.20।।
| त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः। कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत्।।16.21।। | త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః । కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్।।16.21।। |
| काम, क्रोध और लोभ ये आत्मनाश के त्रिविध द्वार हैं, इसलिए इन तीनों को त्याग देना चाहिए| | కామము, క్రోధము, లోభము అనేవి ఆత్మనాశనానికి మరియు నరకానికి దారితీసే మూడు ప్రవేశ ద్వారాలు. కాబట్టి ప్రతీ ఒక్కరూ ఈ మూడింటినీ తప్పక వదిలిపెట్టాలి. |
tri-vidhaṁ narakasyedaṁ dvāraṁ nāśhanam ātmanaḥ
Lust, anger, and greed are the three gates leading to the hell of self-destruction. Therefore, one should abandon these three.
kāmaḥ krodhas tathā lobhas tasmād etat trayaṁ tyajet।।16.21।।
| एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः। आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम्।।16.22।। | ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః । ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిమ్।।16.22।। |
| हे कौन्तेय ! नरक के इन तीनों द्वारों से विमुक्त पुरुष अपने कल्याण के साधन का आचरण करता है और इस प्रकार परा गति को प्राप्त होता है | | ఓ అర్జునా! అజ్ఞానమనే అంధకారానికి ద్వారాలైన ఈ మూడింటి (కామ, క్రోధ, లోభాల) నుండి విముక్తుడైన మనిషి తన ఆత్మ శ్రేయస్సు కోసం ప్రవర్తిస్తాడు. దాని ద్వారా అత్యున్నతమైన పరమపదాన్ని పొందుతాడు. |
etair vimuktaḥ kaunteya tamo-dvārais tribhir naraḥ
O son of Kunti, a person who is liberated from these three gates of darkness acts for the ultimate welfare of the soul and thereby attains the supreme destination.
ācharaty ātmanaḥ śhreyas tato yāti parāṁ gatim।।16.22।।
| यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः। न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम्।।16.23।। | యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః । న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్।।16.23।। |
| जो मनुष्य शास्त्रविधिको छोड़कर अपनी इच्छासे मनमाना आचरण करता है, वह न सिद्धि-(अन्तःकरणकी शुद्धि-) को, न सुखको और न परमगतिको ही प्राप्त होता है। | ఎవడైతే శాస్త్రాల్లో చెప్పబడిన విధులను, నియమాలను పక్కన పెట్టి, కేవలం తన స్వేచ్ఛాకోరికల ప్రకారం మాత్రమే ప్రవర్తిస్తాడో, అతడు జీవితంలో సిద్ధిని పొందలేడు, సంతోషాన్ని అనుభవించలేడు మరియు పరమపదాన్ని (మోక్షాన్ని) సాధించలేడు. |
yaḥ śhāstra-vidhim utsṛijya vartate kāma-kārataḥ
He who disregards the injunctions of the scriptures and acts under the impulse of desire attains neither perfection, nor happiness, nor the supreme goal.”
na sa siddhim avāpnoti na sukhaṁ na parāṁ gatim।।16.23।।
| तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ। ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि।।16.24।। | తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ । జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి।।16.24।। |
| इसलिए तुम्हारे लिए कर्तव्य और अकर्तव्य की व्यवस्था (निर्णय) में शास्त्र ही प्रमाण है शास्त्रोक्त विधान को जानकर तुम्हें अपने कर्म करने चाहिए। | అందువలన, ఏది చేయదగిన పని, ఏది చేయకూడని పని అని నిర్ణయించడంలో నీకు శాస్త్రమే ప్రమాణము. శాస్త్ర విధుల ద్వారా చెప్పబడిన నియమాలను చక్కగా తెలుసుకొని, ఈ లోకంలో నీ కర్తవ్య కర్మలను నిర్వర్తించు. |
tasmāch chhāstraṁ pramāṇaṁ te kāryākārya-vyavasthitau
Therefore, let the scriptures be your authority in determining what ought to be done and what ought not to be done. Knowing the rules and regulations prescribed by the scriptures, you should perform your duties in this world.
jñātvā śhāstra-vidhānoktaṁ karma kartum ihārhasi।।16.24।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः॥
Telugu:
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసురసంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః॥
English Meaning:
Om Tat Sat — Thus, in the Upanishads of the glorious Bhagavad Gita, the science of Brahmavidya, the scripture of Yoga, in the dialogue between Sri Krishna and Arjuna, ends the Sixteenth chapter entitled “The Yoga of the Division between the Divine and the Demonic.
